Kalavaramenduku Song Lyrics Telugu

Christians Lyrics

Kalavaramenduku Song Lyrics Telugu

 

కలవర మెందుకు కలత చెందకు

వేదనలెన్నైనా  శోదనలెదురైనా

సిగ్గుపడనీయ్యడూ నా యేసయ్యా ఒడిపోనీయ్యడూ


1శూన్యములో ఈ సృష్టిని

తననోటి మాటతో సృజియించినా  ||2||

యేసయ్యా నీతో ఉన్నాడులే 

యేసయ్యా నీతో ఉంటాడులే          ||2||


2 అలలహోరులో పెనుగాలివీచినా

వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో    ||2||

యేసయ్యా నీతో ఉన్నాడులే 

యేసయ్యా నీతో ఉంటాడులే           ||2||


3 అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా

సింహాల మద్యన నీవుండినా          ||2||

యేసయ్యా నీతో ఉన్నాడులే 

యేసయ్యా నీతో ఉంటాడులే         ||2||


4 ఆకాశపు వాకిళ్ళుతెరచి

పట్టజాలని దీవెనలొసగే                 ||2||

యేసయ్యా నీతో ఉన్నాడులే 

యేసయ్యా నీతో ఉంటాడులే         ||2||

To Top