ఏపాటివాడను పురుగు వంటి నరుడను Song Lyrics Telugu

Christians Lyrics

 

ఏపాటివాడను పురుగు వంటి నరుడను 


ఏపాటి వాడను పురుగువంటి నరుడను

                   నా మీద ఎందుకింత ప్రేమా 

                 యేసు నా మీద ఎందుకింత  జాలి 

          1.ముల్లు నాలో పెట్టినావు మల్లినాను నీ వైపుకు 

              కృపను నాపై చూపినావు స్తుతుకి పత్రుడ 

              యేసయ్య అందుకే వందనం అందుకో


           2 .సిలువ ప్రేమతో కన్నావు విలువ పెట్టి కొన్నావు 

               జీవ బాటలో చ్చేర్చినావు స్తుతికి పత్రుడ

               యేసయ్య అందుకే వందనం అందుకో 

To Top