Ninne Mem Nammiyunnamu Song Lyrics Telugu | నిన్నే మేం నమ్మియున్నాము Song Lyrics

Christians Lyrics

నిన్నే మేం నమ్మియున్నాము Song Lyrics

 

నిన్నే మేం నమ్మియున్నాము

నీవు తప్పా ఎవరునారయ్య (2)

అద్బుతం చెయ్య్ అయ్యా మా జీవితంలో

నిన్నే మేం నమ్మియున్నాం యేసయ్య(2)


మీరె ఎదో ఒకటి చేయలని ఎదురుచూచు చున్నాము యేసయ్య(2)

నీవు పలికిన మాటలను పట్టికొని(2)

మీ ముఖమునే చూచు చున్నాము(2)


నిందయు అవమానము సహియిస్తు నీ రేక్క నీడలో వచ్చి యున్నాము(2)

నిశ్చయముగ చేతువని నమ్మికతో(2)

నీ కరమునే చూచు చున్నాము(2)


Ninne Mem Nammiyunnamu Song Lyrics Telugu


Ninne mem nammiyunnaamu

Neevu thappa evarunarayya (2)

Adbutham chey ayya ma jeevithamlo

Ninne mem nammiyunnaam Yesayya(2)


Meere Edo okati cheyalani eduruchuchu chunnaamu Yesayya(2)

Neevu palikina maatalanu pattukoni(2)

Mee mukhamune chuchu chunnaamu(2)


Nindayu avamaanamu sahiyistu ne Rekha needalo vachi yunnaamu(2) 

Nischayamuga chethuvani nammikatho(2)

ne karamune chuchu chunnaamu(2)

To Top