Gadachina Kalam Song Lyrics Telugu | గడచిన కాలం Song Lyrics

Christians Lyrics

గడచిన కాలం Song Lyrics


 గడచిన కాలం 

P. గడచిన కాలం నీదు కృపలో కాచిన దేవా వందనమయ్యా 2

మిగిలిన కాలం నీదు ప్రేమయే2 నీకు సాక్షిగా జీవింతునయ్యా

(గడచిన)


1. పరిమితి లేని ప్రేమ చూపి పరమున చేర్చ ఆదరించితివయ్యా

నీ అరచేతిలో నను చెక్కుకుంటివి. 3

ఆశ్రయపురమున నను దాచి ఉంచితివయ్యా 2

(గడచిన)


2.అవదులు లేని నీ ఆదరణతో అక్కున చేర్చి సేదతీర్చితివయ్య

జీవకిరీటమును నాకిచ్చితివయ్యా3

ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనాయ్యా


గడచిన కాలం నీదు కృపలో కాచిన దేవా వందనమయ్యా 2

మిగిలిన కాలం నీదు ప్రేమయే2 నీకు సాక్షిగా జీవింతునయ్యా


To Top