Padipoyina Nannu Song Lyrics | పడిపోయిన నన్ను Song Lyrics Telugu

Christians Lyrics

Padipoyina Nannu Song Lyrics


 పడిపోయిన నన్ను కృంగిన నన్ను

నీ ప్రేమతో నన్ను పిలచితివి 

ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు 

ఏమివ్వగలనయ్య నీ కృపకు 


వేటగాని ఉరి నుండి రక్షంచితివి 

నాకు ప్రాణము ఇచ్చితివి

ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు 

ఏమివ్వగలనయ్య నీ కృపకు


పాపినైన నన్ను కరుణించితివి 

నిత్య  జీవము నాకు ఇచ్చితివి

ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు 

ఏమివ్వగలనయ్య నీ కృపకు


గమ్యమే లేక తిరుగుచున్న నాకు 

మహిమగల పరలోకమును ఇచ్చితివి

ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు 

ఏమివ్వగలనయ్య నీ కృపకు

To Top