Nalo Neevundava Yesayya Song Lyrics | నాలో నీవుండవా యేసయ్య పాట సాహిత్యం - Sireesha Bhagavatula

Christians Lyrics

నాలో నీవుండవా  యేసయ్య పాట సాహిత్యం


 పల్లవి:-

నాలో నీవుండవా  యేసయ్య.....

 నీలో నన్నుంచవా మెస్సయ్యా...ఆ....

 నాలో నీవుండి - నీలో నన్నుంచి ""2""

 నన్ను ఫలియింప నియ్యవా.. ఆ....

*నాలో నువ్వుండవా  యేసయ్య.....


 చరణం :-


 నీ ప్రేమకై హృదయము కలవర పడేంతగా..

 మారిందా ప్రాణము నిన్నే స్తుతించగా.. యేసయ్య""2"

 తండ్రి నీ బాహుళ్యము - తండ్రి నీ కృపా సన్నిధి ""2""

 నాకు తోడుంచి నడిపించ వా.. ఆ.... అ.

నాలో  నీవుండవా యేసయ్య.....*


సగమప సనిసపదనినదప

సగమప గమపదనిద నిదపమగ

సగగ సమమ పమగ గమగస

సగగసమమపమ గమగస నిదప


చరణం :-


 నీ వాక్యమే మార్గమై పరముకు నను చేర్చదా...

 నా ధన్యత నీ నామ ఘనతను ప్రకటించుట.. యేసయ్య ""2""

 తండ్రి నీ నిత్య జీవము - పరలోక సాన్నిత్యము ""2""

 నాకు బహుమానమియ్యవా.. ఆ.. అ.

నాలో నీవుండవా యేసయ్య.....*

To Top