Nee Paadha Sannidhiki Song Lyrics Telugu | నీ పాద సన్నిధికి Song Lyrics

Christians Lyrics

 నీ పాద సన్నిధికి Song Lyrics


నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా

నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని


1. విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా

సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను


2. సీయోను మూలరాయి - అయ్యున్న ఓ ప్రభువా

కలతను చెందక నేను - నీకై కనిపెట్టెదను

To Top