Deva Deva Nannu Kavuma Song Lyrics Telugu | దేవా దేవా నన్ను కావుమా Song Lyrics

Christians Lyrics

దేవా దేవా నన్ను కావుమా Song Lyrics


 దేవా దేవా నన్ను కావుమా 

నా జీవ యాత్రలో సర్వమై కంటి పాప వలె 

నా దీపమై నీ నీడలో నను నిలుపుమా నీ 

ఆత్మతో నను నింపుమా  " దేవా "



కారు చీకటి మార్గములో భారమైన 

పయనంలో మమత లెరుగని మనుజులలో 

సిలువ మోయు యాత్రలో శృతిని మీటే నీ 

పలుకులే నను పదిలపరచే నన్ను నీ పాద సేవలో యేసువా " దేవా "


నీదు మౌన జవాబులలో నీ హృదయ 

మెరుగుట నేర్పుము యెహోవా యీరే 

నీవె నా సర్వమై యెహోవా నిస్సి న విజయము నీవని 

యెహోవా రోఫెక స్వస్థత నీవై యెహోవా షమ్మా తోడు నుందువని 

ఎరుగుటకు ఇల నేర్పుము నీ పాద సేవలో యేసువ  " దేవా "

To Top