Yesu Rakathame Song Lyrics Telugu | యేసు రక్తమే పాట సాహిత్యం తెలుగు - Worship Songs Lyrics

Christians Lyrics
Yesu Rakathame | Worship Jesus | Live Concert | Raj Prakash Paul | Telugu Christian Song | 4k video


యేసు రక్తమే పాట సాహిత్యం తెలుగు

 

యేసు రక్తమే జయము జయము రా….

శిలువ రక్తమే జయము జయము రా…


ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపెనురా….

తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా…. ||2|| యేసు ||


బలహీనులకు బలమైన దుర్గం, ముక్తి యేసు రక్తము….

వ్యాది బాధలకు విడుదల కలిగించును స్వస్తత యేసు రక్తము…..

శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం-నీతికి కవచం పరిశుధ్ధుని రక్తం ||2||

మృత్యువునే.. గెలిచిన రక్తము… పాతాలం మూయు రక్తము

నరకాన్ని బంధిచిన జయశాలి అధిపతి రారాజు యేసయ్యే|| యేసు ||


పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము…

అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము….

శత్రువు నిలివడు విరోధి ఎవ్వడు?-ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు ||2||

సాతాన్నే నలగగొట్టిన వాడితలనె చితకకొట్టినా

కొదమ సింహమై మేఘారుడిగా తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే|| యేసు ||


Worship Songs Lyrics Yesu Rakathame

To Top