Na Pranamaina Yesu Song Lyrics Telugu | నా ప్రాణమైన యేసు పాట లిరిక్స్ తెలుగు - Latest Telugu Christian Song

Christians Lyrics
Na Pranamaina Yesu Song Lyrics Telugu
Na Pranamaina Yesu

నా ప్రాణమైన యేసు పాట లిరిక్స్ తెలుగు


 నా ప్రాణమైన యేసు

నా జీవమైన యేసు

నా ఆశ ఐనా యేసు 

నా అతిశయమైన యేసు

నా గానమైన యేసు

 నా నాట్యమైన యేసు

 నా ధ్యానమైన యేసు 

నా సంతోషమైన యేసు


1. యెర్రని యెండలో యెండిన మొక్కవలె నేనుండగా 

చల్లని మంచువలె మెల్లగ నన్ను నీవెంటగా "2"

 వాసననిచ్చే దేవదారు వృక్షము వలె 

ఇంపుగ యెదిగిన వలివ  వృక్షము వలె  "2"

నీ మహిమను నాకు తిరిగిచ్చినావు

                                                 

2.మోసము చేత పాపము చేసి మరణించగా 

ప్రాణము పెట్టి విడుదల నిచ్చి కరుణించగా "2"

పాపము బాపి  విమోచించి

రక్తము కార్చి రక్షణ నిచ్చి "2"

నీ జీవము నాకు తిరిగిచ్చినావు ...


Na Pranamaina Yesu Telugu Jesus Song Lyrics


Latest Telugu Christian Song | Na Pranamaina Yesu | Chandra Mohan | Rajkumar Jeremy | Sahithi

To Top