Emani Varninthu Nee Krupanu Song Lyrics| ఏమని వర్ణింతు నీ కృపను

Christians Lyrics

 ఏమని వర్ణింతు నీ కృపను


ఏమని వర్ణింతు – నీ కృపను – ఏరులై పారెనె – నా గుండెలోన -2


ఏమని వర్ణింతు – నీ కృపను……


1) సర్వోన్నతుడా నీ సన్నిధిలో – బలము పొందిన వారెవ్వరైనా -2

అలసిపోలేదెన్నడును…. 2 ॥ ఏమని॥


2) పక్షిరాజు వలెను – నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2

నీ కృప నాపై చూపుటకా ….. 2 ॥ ఏమని॥


3) మరణము నసింపచేయుటకేనా – కృపాసత్య సంపూర్ణుడావై -2

మా మధ్యన నివసించితివా ….. 2 ॥ ఏమని॥


Emani Varninthu Nee Krupanu Christian Songs Lyrics

To Top